ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు కేంద్రం కీలక సూచన

national |  Suryaa Desk  | Published : Sat, May 28, 2022, 11:36 AM

రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఈ తరుణంలో అమాయక రైతులే టార్గెట్‌గా కొందరు సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఉత్థాన్ మహాభియాన్ (పీఎం-కుసుమ్) పథకంలో భాగంగా సోలార్ పంపు సెట్లకు సబ్సిడీని కేంద్రం అందిస్తోంది. అయితే ఇలాంటి నకిలీ వెబ్‌సైట్‌ను కేటుగాళ్లు సృష్టించారు. అంతేకాకుండా రైతులకు నకిలీ లింకులు పంపి డబ్బులు కాజేస్తున్నారు. వీటిపై అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం సూచనలు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com