జీలకర్ర నీటిని తాగడం వళ్ళ పొట్ట దగ్గర కొవ్వు కరుగుతుంది.
జీలకర్ర నీటిని తాగడం వల్ల అసిడిటీ, గ్యాస్, అజీర్ణం సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
పాలిచ్చే తల్లులు రోజూ జీలకర్ర నీటిని తాగడం వల్ల పాలు బాగా ఉత్పత్తి అవుతాయి.
జీలకర్ర నీటిని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
రోజూ పరగడుపునే జీలకర్ర నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
హైబీపీని తగ్గిస్తుంది.
లివర్ లోని విష పదార్థాలను బయటకు పంపించే ఔషధ గుణాలు జీలకర్రలో వున్నాయి.
జీలకర్ర నీటిని తాగితే ఐరన్ లోపం నుంచి బయట పడవచ్చు.
రక్తం బాగా ఉత్పత్తి అవుతుంది.
మహిళలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి.
చర్మం కాంతివంతంగా మారుతుంది.
జీలకర్రలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు వృద్ధాప్య ఛాయలను రాకుండా చూస్తాయి.
జీలకర్రలో ఉండే పోషకాలు శిరోజాల సంరక్షణకు మేలు చేస్తాయి.
చర్మం ముడతలు పడదు .