విద్యార్థులకు యూజీసీ శనివారం కీలక సూచన చేసింది. ఢిల్లీలోని 'ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్’లో చేరొద్దని సూచించింది. ఆ యూనివర్సిటీ నిబంధనలు ఉల్లంఘించి, డిగ్రీ కోర్సులను అమలు చేస్తుందని పేర్కొంది. వాటికి గుర్తింపు లేదని తెలిపింది. సదరు వర్సిటీని యూజీసీ 1956 చట్టంలోని సెక్షన్ 22 (1) ప్రకారం నకిలీగా ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa