పిడుగురాళ్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు శతజయంతి కార్యక్రమాన్ని పట్టణ టిడిపి అధ్యక్షుడు పాండురంగ శ్రీను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగురాష్ట్రాల చరిత్రలోనే తనదైన ఖ్యాతి సంపాదించుకున్న గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa