బీహార్ లో 40 రోజుల పసికందు శరీరంలో పిండం పెరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. మోతిహారీ జిల్లాలోని రహ్మానియా మెడికల్ సెంటర్ కు ఓ దంపతులు తమ శిశువును తీసుకొచ్చారు. చిన్నారి పొట్ట వద్ద ఉబ్బెత్తుగా ఉందని, సరిగా మూత్రం పోయలేకపోతోందని డాక్టర్లు గుర్తించారు. స్కానింగ్ లో చిన్నారి శరీరంలో ఓ పిండం ఉందని గుర్తించారు. 5 లక్షల మందిలో ఒక్కరికే ఇలా జరుగుతుందని చెప్పారు. శస్త్ర చికిత్స చేసి పిండాన్ని తొలగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa