మెదడు చురుగ్గా పని చేస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. తలనొప్పి తగ్గుతుంది. డయాబెటిస్ రిస్క్ కాస్త తగ్గిస్తుంది. కాలేయానికి బాగా ఉపయోగపడుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. క్యాన్సర్‌కు చెక్ పెడుతుంది. బరువు తగ్గుతారు. ఆందోళనను, నొప్పిని తగ్గిస్తుంది. మలబద్దకం సమస్యకు చెక్ పెడుతుంది. బ్రెయిన్ డిసీజెస్‌ను తగ్గిస్తుంది. డిమెంటియా, అల్జీమర్స్ వంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.