పీఎం కిసాన్ 11వ విడత నిధులు నేడు విడుదల కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ సిమ్లా నుంచి ఈ నిధులను విడుదల చేయనున్నారు. అర్హులైన రైతులకు పంట పెట్టుబడి సాయంగా కేంద్రం ఏటా 3 విడతల్లో రూ.2 వేల చొప్పున 6వేలు అందిస్తుంది. దేశ వ్యాప్తంగా 10కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లో 21 వేల కోట్లు జమ కానున్నాయి. రైతుల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు జమ కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa