ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీఎం కిసాన్ లబ్దిదారులకు కేంద్రం మరో శుభవార్త

national |  Suryaa Desk  | Published : Tue, May 31, 2022, 12:20 PM

పీఎం కిసాన్ లబ్దిదారులకు కేంద్రం మరో శుభవార్త చెప్పింది. ఈ కేవైసీ గడువును జూలై 31 వరకు పొడిగించింది. దేశ వ్యాప్తంగా ఇంకా 50శాతం మంది లబ్దిదారులు ఈకేవైసీ చేయించుకోకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆధార్ ప్రామాణికరించబడిన డేటాతో ఈకేవైసీ ధృవీకరణ చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com