ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేతిరాత నేర్చుకో నీ తలరాతను మార్చుకో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 01, 2022, 10:08 AM

కనిగిరి ఆధ్వర్యంలో గ్రంథ పాలకుడు అహ్మద్ షరీఫ్ అధ్యక్షతన స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉచిత వేసవి విజ్ఞాన శిబిరం లో మంగళవారం చేతి వ్రాత శిక్షణ కార్య క్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కె టి సి స్టడీ సర్కిల్ డైరెక్టర్, విద్యార్థిని, విద్యార్థులకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ గురించి చెప్పారు. అవి అప్పర్ లెటర్స్ , మిడిల్ లెటర్స్, లోయర్ లెటర్స్ అని అవి ఎలా ఉంటాయో వాటిని రాసి విద్యార్థులకు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com