గుండెజబ్బులతో చనిపోయేవారు ఏపీలోనే అధికంగా ఉన్నట్లు రిజిస్ట్రార్ జనరల్, సైన్సెస్ కమిషనర్ రిపోర్టు వెల్లడించింది. ఏపీలో 2020లో 455000 మంచి చనిపోతే అందులో వైద్య చికిత్స పొందుతూ 101353 మంది మరణిచింనట్లు రిపోర్టు తెలిపింది. ఇందులో 60.6 శాతం మంది అంటే సుమారుగా 61395 మంది గుండె సంబంధిత జబ్బులతోనే మరణించినట్లు రిపోర్టు నివేదించింది.