జూన్ 1వ తేది నుంచి కొన్ని రూల్స్ మారనున్నాయి. అందులో ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లను 6.65 శాతం నుంచి 7.05 శాతానికి చేసింది. యాక్సిస్ బ్యాంకు కస్టమర్లు తమ ఖాతాలో కనీస నిల్వ రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకూ ఉంచాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా జూన్ 1 నుంచి థర్డ్ పార్టీ మోటర్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరగబోతోంది.