వైకాపాను విమర్శించే హక్కు టిడిపికి లేదని వినుకొండ ఎమ్యెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర అవగాహన లేకుండా ప్రభుత్వ విధానాలపై , రైతు భరోసా కేంద్రాలపై విమర్శలు చేయడం తగదన్నారు. సంగం డెయిరీ ఏర్పాటు చేసిన రైతులను దోచుకున్న ఘనత దూళిపాళ్ళది అన్నారు. అటువంటి వ్యక్తి రైతుల గురించి మాట్లాడం సిగ్గు చేటన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa