ఇప్పటికే భారీగా ఎండలు కాస్తున్న తరుణంలో చిలకలూరిపేట వాసులు మధ్యాహ్నం బయటకి రావాలంటే భయపడుతున్నారు. ఒక ప్రక్క ఉక్కపోత మరోపక్క తీవ్రమైన వేడితో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే వాతావరణ శాఖ మరో నాలుగు రోజులు ఇలానే ఉంటుందని వెల్లడించింది. ఆ తరువాత ఈశాన్య ఋతుపవనాలు కర్ణాటక రాష్ట్రం నుండి దేశంలోనికి ప్రవేశిస్తాయని కొంచెం అక్కడ క్కడ వర్షాలు పడతాయని వెల్లడించిoది.