యూపీలోని బహ్రైచ్ జిల్లాలో హరిరామ్ అనే వ్యక్తి కోపంలో తన భార్య రమావతి ముక్కును కొరికాడు. కొరిన్ పుర్వా గ్రామంలో జరిగిన పెళ్లి వేడుకలో ఈ ఘటన జరిగింది. పెళ్లి తర్వాత ఊరేగింపులో భార్యతో భర్త గొడవపడ్డాడు. ఆమెను తీవ్రంగా కొట్టాడు. తర్వాత ఆమె ముక్కును కొరికాడు. దీంతో రక్తస్రావమైన ఆమె అక్కడే పడిపోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa