అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని వాలంట్రీలకు గ్రామ సెక్రెటరీ ప్రసాద్ సూచించారు. బుధవారం కురబలకోట గ్రామ సచివాలయంలో వాలంటీర్ల సచివాలయం లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మ వాడి పథకం, ఓ టి ఎస్, పింఛన్లు తదితర అంశాలపై సమీక్షించారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగు కోసం చూడాలన్నారు. వాలంట్రీలు సేవాదృక్పధం తో పని చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa