సత్యవేడు నియోజకవర్గం సత్యవేడు మండలం లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కు అడుగడుగునా ప్రజల నుండి నీరాజనాలు లభిస్తున్నాయి. హారతులతో ఎమ్మెల్యే , వైసీపీ నాయకులకు ఆహ్వానం పలుకుతున్నారు. దీంతో ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa