గురువారం గుజరాత్‌లోని వడోదరలో కెమికల్ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. పొగలు కనిపించడంతో 7-8 అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.ఏడుగురు కార్మికులు ఆసుపత్రి పాలయ్యారు, ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు 700 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa