పెట్రోల్, డీజిల్‌పై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పన్నులు తగ్గించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ డిమాండ్ చేశారు. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వానికి 15 రోజులు గడువు ఇచ్చారు. జీఎస్టీ బకాయిలను ఒకేసారి కేంద్రం విడుదల చేసిందని, దీంతో ఇంధన ధరలను రాష్ట ప్రభుత్వం తగ్గించాలని అన్నారు. లేకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa