ఇళ్ల నిర్మాణదారులకు సిమెంట్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. 50 కిలోల బస్తా ధరలను రూ.20 నుంచి రూ.30 వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించాయి. వ్యయం, ఇంధన ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 50 కిలోల సిమెంట్ బస్తాపై రూ.20 మేర ధర పెరగనుంది. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో రూ.30 వరకు ధర పెరగనున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa