ఏపీలో గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి జీతం పెంచినట్లు శుక్రవారం ప్రకటించింది. మినిమం టైమ్ స్కేల్‌ను జనవరి 1 నుంచి అమలు చేస్తున్నట్లు ఏపీఎస్‌డబ్ల్యుఆర్ఈఐ సొసైటీ కార్యదర్శి ఆర్. నరసింహారావు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై కాంట్రాక్టు టీచర్లు, లెక్చరర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa