ప్రత్తిపాడు మండల పరిధిలో కోయవారిపాలెం- ప్రతిపాడు ప్రధాన రహదారి వెంబడి ఉన్న చింత చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టడం ఈ వారం రోజుల్లోనే రెండోసారి జరగటం కొంత ఆందోళన కలిగిస్తుంది. గత వారంలో కూడా అక్కడే చెట్టును తగలబెట్టిన అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. చెట్టు కాలిపోయి రోడ్లవెంబడి పడుతుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa