పొగాకు కనిష్ట ధరలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. కందుకూరులో గల రెండు వేలం కేంద్రాల్లో జరిగిన వేలంలో కేజీ పొగాకు కనిష్ట ధర యథాప్రకారం రూ. 110లకు చేరింది. రీజియన్ పరిధిలో రెండు రోజుల క్రితం వరకు కందుకూరు-1లో కనిష్ట ధర రూ. 120 వరకు వచ్చింది. బోర్డు పరిధిలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఈ వేలం కేంద్రంలో రూ. 10 తగ్గి కేజీ రూ. 110లకు వచ్చింది. రెండు వేలం కేంద్రాల పరిధిలోను కనిష్ట ధర రూ. 110లుగా నమోదైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa