ప్రకాశం జిల్లా దోర్నాల మండల వెలుగొండ ప్రాజెక్ట్ ఏళ్ళు గడుస్తున్న ఇంత వరకు ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఆ నిర్మాణ పనులు జరుగుతున్న- జరగకపోయిన పైన నుండి వచ్చే వృథా నీరు చెరువులోకి పట్టి ఆ ప్రాంతంలో 100 ఎకరాలలో పంటలు సాగు చేసుకుంటున్నారు. వృథా నీరే 100 ఎకరాలకు నీరు ఇస్తుంటే ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే తద్వారా వచ్చే నీటి ద్వారా ఎన్ని వేల, లక్షల ఎకరాల్లో పంటలు సాగు, తాగు నీరు అందేలా పూర్తీ చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa