బ్రహ్మంగారిమఠం దేవస్థాన ఉత్తర ద్వారం సమీపంలో ఉన్న కాలువలో డ్రైనేజి నీళ్ల బదులు పై నుంచి వచ్చే స్వచ్ఛమైన నీరు పారేలా చూస్తే పుణ్యక్షేత్రంకు వచ్చే భక్తులకు స్థానపు ఘట్టాలుగా ఉపయోగపడుతుంది. డ్రైనేజి నీళ్లకు వేరే కాలువ ఏర్పాటు చేయాలి. ఈ డ్రైనేజి నీళ్లు ఎర్రంపల్లి చెరువుకు వెళుతున్న బ్రహ్మసాగర్ నీళ్లతో కలుస్తున్నాయి. ఈ నీరు స్థానిక గ్రామాల ప్రజలు త్రాగుతుంటారు కాబట్టి అధికారులు కలుషితం కాకుండా చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa