కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గ్యాస్ కిస్తున్న సబ్సిడీ ఎత్తివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిపిఎం కడప జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ రామమోహన్, జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కడప పాత బస్టాండ్ లో ఉన్న పూలే సర్కిల్ వద్ద గ్యాస్ సబ్సిడీ ఎత్తివేతను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. చంద్రారెడ్డి, ఓబులేసు, గోపాలకృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa