జమ్మలమడుగు మండలం స్థానిక ప్రొద్దుటూరు రహదారి లోని ఓ దుకాణంలో దొంగతనం జరిగినట్లు పట్టణ ఎస్ఐ రఘురామ్ తెలిపారు. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రూ. 5 వేల నగదు, రూ. 8 వేలు విలువైన సిగరెట్ ఉత్పత్తులు తీసుకెళ్లినట్లు చెప్పారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa