ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీకాకుళంలో దొంగ నోట్లు కలకలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 03, 2022, 02:01 PM

శ్రీకాకుళంలో, నాగావళి వద్ద శుక్రవారం ట్రాఫిక్ స్తంభించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో బ్రిడ్జి పై దొంగ నోట్లను పార వేశారు. అవి ఒరిజినల్ నోట్లు అనుకొని, జనం ఏరుకునేందుకు ఎగబాకారు. ఆసమయంలో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. హాస్పిటల్ కి, ఆఫీసులకు, కూలి పనులకు వెళ్ళేవారు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa