ఇవాళ అమరావతి ఐకాస ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ఉదయం8 గంటలకు మందడం శిబిరంలో ఉద్యమంలో అసువులు బాసిన అమర వీరులకు నివాళులర్పించడం, న్యాయ దేవత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేయనున్నారు. అనంతరం భారత రాజ్యంగo, సీఆర్డి ఏ చట్టానికి పూజా కార్యక్రమం, న్యాయస్థానా తీర్పు నేపథ్యంలో రాజధాని అభివృద్ధి అంశంపై వక్తల సందేశం తదితర కార్యక్రమాలకు అమరావతి ఐకాస రూపకల్పన చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa