ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ని జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, కడప నగర మేయర్ సురేష్ బాబు, శాసనమండలి సభ్యులు రమేష్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని పలు సమస్యలను ప్రభుత్వ సలహాదారు సజ్జల దృష్టికి తీసుకెళ్ళామని అన్నారు. ఆయన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని వారు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa