స్వదేశంలో ఆస్ట్రేలియా పర్యటనకు శ్రీలంక బౌలింగ్ కోచ్‌గా లసిత్ మలింగను ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. మలింగ అపారమైన అనుభవం, టీ20 డెత్ ఓవర్లలో బౌలింగ్ నైపుణ్యం శ్రీలంక జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆ దేశ క్రికెట్ బోర్డు పేర్కొంది. ఆసీస్‌తో ఈ నెల 7 నుంచి మూడు టీ20ల మ్యాచ్‌ల సిరీస్, 14 నుంచి ఐదు వన్డేల సిరీస్, 29 నుంచి రెండు టెస్టు మ్యాచ్‌లను శ్రీలంక ఆడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa