చిలకలూరిపేట నియోజకవర్గం లోని యడ్లపాడు మండలం కొండవీడు రెవెన్యూ పరిధిలో ఉన్న జిందాల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్మోహన్ రెడ్డి పైలాన్ ఆవిష్కరించి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటలకల్లా జిందాల్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa