కరోనాతో పాఠశాలలు ఆలస్యంగా తెరుచుకోవడం, సిలబస్ కుదింపు, ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలు జరగవని చాలా మంది విద్యార్థులు స్కూళ్లకు వెళ్ళలేదు. ఈ నిర్లక్ష్యం ఫలితాలపై ప్రభావం చూపింది. స్కూళ్లకు వెళ్ళకుండా నెలల తరబడి ఇంటి వద్దే ఉండటo, ఆన్లైన్ తరగతులనువిస్మరించటo వంటివాటితో చాలా మంది ఫెయిలయ్యారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. గుంటూరు, పల్నాడు, బాపట్ల మూడు జిల్లాల్లో పరీక్షలు మరింత కట్టుదిట్టంగా అయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa