ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీఈడీ ప్రథమ సంవత్సరం పరీక్షలు వాయిదా పడ్డాయి. పాత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28 న జరగాల్సి ఉంది. జులై 21న పరీక్షలు నిర్వహించనున్నారు. కొంతమంది కళాశాలల యాజమాన్యాలు పరీక్షలు నిర్వహించాలని, మరి కొంతమంది వాయిదా వేయాలని కోరారు. ఈ మేరకు యూనివర్సిటీ అధికారులు పరీక్షలు వాయిదా వేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa