పరువు నష్టం కేసులో గూగుల్ కు షాక్ తగిలింది. ఆస్ట్రేలియన్ మాజీ శాసనసభ్యుడు ఈ పరువు నష్టం దావా వేశాడు. న్యూ సౌత్ వేల్స్ డిప్యూటీ ప్రీమియర్ గా ఉన్న జాన్ బరిలారోపై దాడి జరిగింది. వీటికి సంబంధించిన వీడియోలను యూట్యూబ్ ప్రసారం చేసింది. ఈ కేసులో బరిలారో పరువుకు గూగుల్ నష్టం కలిగించినందుకు రూ.4 కోట్లు పరిహారం ఇవ్వాలని గూగుల్ కు ఆదేశాలు అందాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa