దేశంలో రెండు నోరో వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు కేరళలో వెలుగులోకి వచ్చాయి. తిరువనంతపురంలోని వళింజమ్ ప్రాంతంలో ఈ కేసులు సోకడంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. ఆహారం లేదా కలుషిత ద్రవాల ద్వారానే ఈ వైరస్ వ్యాపిస్తుందని నిర్దారించింది. ఈ వైరస్ సోకిన వారిలో ప్రధానంగా వాంతులు, కడుపు నొప్పి వంటి లక్షణాలుంటాయని నిపుణుల తెలుపడంతో కేంద్రం ప్రజలకు సూచనలు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa