ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ పనులు చేయండి

Life style |  Suryaa Desk  | Published : Wed, Jun 08, 2022, 11:41 AM

ఒకటి లేదా రెండు గ్లాసుల మంచినీరు తాగండి. అప్పుడప్పుడు నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగండి. 10 నిముషాలు ధ్యానం చేయండి. శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకోండి. స్ట్రెచింగ్‌ ఎక్సర్‌సైజులు, వ్యాయామం చేయాలి. ప్రోటీన్లతో నిండిన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ఇలాంటి పనులు చేస్తే ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com