నేడే కార్డేలియా క్రూయిజ్ ప్రారంభం.ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్దిలో అద్బుతం. మంత్రి రోజా ఆద్వర్యంలో పరుగులు తీస్తున్న పర్యాటక రంగం. టూరిజం అభివృద్దిలో నవశకం. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో క్రూయిజ్" ప్రారంభం. సముద్రంపై తేలియాడే స్వర్గంగా పేర్కొనబడే "క్రూయిజ్ ( విలాసాల నౌక ) - ఇప్పుడు మన ఆంధ్రలో అందుబాటు. 11అంతస్తులున్న ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలు, థియేటర్లు, రెస్టారెంట్లు, స్విమ్మింగ్ ఫూల్, ఆడిటోరియాలతో కూడిన అద్బుత నౌక "కార్డేలియా ఎమ్వి ఎంప్రెన్" ని ప్రారంభించనున్న పర్యాటక మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా . ఇప్పటివరకు ఇండియాలో ముంబాయిలో మాత్రమే అందుబాటులో ఉన్న "క్రూయిజ్" ఇకపై విశాఖతీరంలోనూ విహరించనుంది. క్రూయిజ్ విహారయాత్ర కు విదేశాలకు వెళ్ళే వారిని ఇకపై ఆకర్షించనున్న విశాఖతీరం. అంతర్జాతీయంగా టూరిజంలో దిగ్గజ దేశాలకు ధీటుగా విశాఖ సాగరతీరంను తీర్చిదిద్దుతున్న మంత్రి రోజ