ఢిల్లీ: జామియా నగర్ ఎలక్ట్రికల్ మోటార్ పార్కింగ్ లో పెద్ద ఎత్తున మంటలు. మోటార్ సైకిల్, రెండు స్కూటీలు , ముప్పై కొత్త ఈ రిక్షా వాహనాలు, 50 ఓల్డ్ ఈ రిక్షా వాహనాలు అగ్నిక ఆహుతి. ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది, ఫైర్ సర్వీస్ అధికారులు.
Massive fire broke out at #jamia nagar.
#fire #Delhi #delhifire#delhifiretragedypic.twitter.com/JZ3eigwA4z
— Digvijay Singh (@Digvija73188705) June 8, 2022