నాణ్యమైన విద్య లో మూడో స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని వైకాపా పాలనలో 19వ స్థానానికి దిగజార్చారని, నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గాలి భాను ప్రకాష్ విమర్శించారు. బుధవారం వడమాలపేట లో మాట్లాడారు. పాఠశాల లకు రంగులు వేయడం లో ఉన్న శ్రద్ధ విద్యా ప్రమాణాలు పెంచడంలో లేదన్నారు. ఈ కార్యక్రమంలో జన వెంకటయ్య, ధనంజయ నాయుడు, బంగారు నాయుడు, మునికృష్ణ, శివ రాయల్, సురేష్ , తదితరులు పాల్గొన్నారు