ఢిల్లీ: దేశవ్యాప్తంగా 1,456 మెడికల్ సీట్లు ఖాళీగా ఉండడంపై సుప్రీంకోర్టు అసహనం. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్రం కలిసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందన్న సుప్రీంకోర్టు. 2021-22లో మిగిలిన సీట్లకు తదుపరి కౌన్సెలింగ్ నిర్వహించకపోవడంపై ఆగ్రహం. విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకపోతే, వారికి పరిహారం ఇవ్వాలి. రేపు కోర్టులో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వ అధికారులు హాజరుకావాలి. వారి సమక్షంలోనే ఆదేశాలు జారీ చేస్తాం