ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గొట్టిపడియ గ్రామం నాటు సారా నిషేధం లో భాగంగా శబ్ద మరియు పోలీసు అధికారులు పరివర్తన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం సిఐ భీమానాయక్ మాట్లాడుతూ నాటుసారా సేవించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సెబ్ సీఐ రాగమయి రూరల్ ఎస్ఐ సుమన్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa