కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 17 పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. కందులపై క్వింటాల్ కు రూ.300, పెసర్లపై క్వింటాల్ కు రూ.400, పొద్దుతిరుగుడుపై క్వింటాల్‌కు రూ.385, సోయాబీన్ క్వింటాల్ కు రూ.300, నువ్వులపై క్వింటాల్ కు రూ.523, వరిపై క్వింటాల్ కు రూ.100, మినపప్పుపై రూ.300 పెంచింది.