ఈనెల 10న భద్రక్ లో రాత్రి 9: 00 గంటలకు బయల్దే రనున్న రైలు. తర్వాత ఈ రోజు మధ్యాహ్నం 1: 30 గంటలకు గుంటూరు చేరుతుంది. అలాగే 11 వ తేదీ రాత్రి 8 గంటలకు గుంటూరు లో బయల్దేరి. తర్వాతి రోజు మధ్యాహ్నం 1: 30 కి భద్రక్ చేరుతుంది. కటక్, భువనేశ్వర్, కుర్దారోడ్, బరంపురం, పలాస, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, దువ్వాడ, రాజమండ్రి , విజయవాడ స్టేషన్ల లో ఈ రైలు ఆగుతుంది.