ఏలూరు జిల్లా, దెందులూరు లో జరిగిన ఘర్షణల నేపథ్యంలో శాంతిభద్రతలను పరిరక్షించి ప్రశాంతత నెలకొల్పే విధంగా అమలు చేస్తున్న 144 సెక్షన్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ప్రజలు సహకరించాలని కోరుతూ గురువారం దెందులూరులో తమ సిబ్బందితో గస్తీ నిర్వహిస్తూ మైకుల ద్వారా ప్రచారం చేస్తున్న ఏలూరు ఇంచార్జ్ డిఎస్పి పైడేశ్వరరావు, ఏలూరు టూ టౌన్ సిఐ డి వి రమణ.