ఆల్ లైన్ ద్వారా నిరుద్యోగులను నిలువు దోపిడి చేస్తు లక్షల రూపాయల అడ్డ దారుల్లో సంపాదిస్తున్నారు. తమకు ఉద్యొగం వస్తుంది తమ కుటుంబం తన మీదే ఆధార పడి ఉoటుదని యువత తమ చదుకొన్న చదువుకి మoచి ఉద్యొగం వస్తుదని అనేక కొత్త ఆశలతో ఉన్నపటికీ అన్ లైన్ ద్వారా మోసాలు చేస్తూ అమాయక నిరుద్యోగుల వద్ద అక్రమంగా డబ్భులు ధoడేస్తున్నరు. ఇటువంటి ఆన్ లైల్ సైబర్ నేరగాళ్లు వున్నంతకాలం వరకు ప్రజలు మోసపోతునే ఉoటారని విమర్శలు వెల్లువె్తుతున్నాయి. మా ప్రధాన కార్యలయం ఉత్తర ప్రదేశ్.. *విశాఖ Ariport* లో ఉద్యోగాలనుఇస్తాం అని చెప్పి ID కార్డ్. డ్రెస్. షు. తదితర వాటికి 1700/- రూపాయల కట్టాలి అని బ్యాంక్ అకౌంట్ నేoబర్ ద్వారా డబ్భులు ధoడేస్తున్నరు. మరుసటి రోజు మరల ఫొన్ చేసి మీరు సెలెక్ట్ అయ్యారు 6000/- వేయమని డిమాండ్ చేస్తారు.. డబ్బులు వేయకపోతే మీరు ముoదు వేసిన 1700/- రూపాయలు తిరిగి ఇవ్వం.. ఉద్యొగం రాదు అని చెప్పి నిరుద్యోగులతో అన్ లైన్ ద్వారా డబ్బులు నొక్కేస్తూన్నారు..మోసం చేస్తున్నారు. 919717464865,7303993824 ఇ నేoబర్స్ ద్వారా అమాయక నిరుద్యోగులకు కుచ్చు టోపీలు పెట్టీ కోట్లు గడుస్తున్నారు. ఇలా అనేక పోలీస్ స్టేషన్లో నిరుద్యోగులు ఇచ్చినా ఫిర్యాదులు అలానే ఉన్నావి కానీ నేరస్తులు మాత్రం దొరకడం లేదు..!! ఇటువటి అన్ లైన్ లో ఫేక్ జాబ్ సైట్ ల వల్ల అనేక మంది డబ్బుతో పాటు సమయం కుడా వృధా అయిపోతుంది..!!