శంషాబాద్ మండలం కవ్వ గూడ గ్రామ శివార్లలో మహిళ ను అత్యంత దారుణంగా హత్య జరిగిన సంఘటన శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శంషాబాద్ రూరల్ పోలీస్ సీఐ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లిలో నివాసముండే వివాహిత లక్ష్మిని (35) గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారని తెలిపారు. పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఈ ఘ్ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.