ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఢీకొన్న లారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 09, 2022, 11:55 AM

చెన్నై-కోల్ కతా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాలలోకి వెళ్తే, గన్నవరం మండలం కేసరపల్లిలో ఘటన. రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఢీకొన్న లారీ, ప్రమాదంలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి. శరీరం నుంచి వేరైన మృతుడి తల భాగం, మృతదేహాన్ని గన్నవరం ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు, మృతుడు కేసరపల్లికి చెందిన పల్లపు బాలయ్య(65)గా గుర్తింపు, పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం పోలీసుల గాలింపు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com