ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గృహ నిర్మాణాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 09, 2022, 12:28 PM

రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని వారందరికీ ఆ సౌకర్యం కల్పించేందుకు భారీ ఎత్తున గృహ నిర్మాణాలను జరిపి స్తోందని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని గృహ నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ వెదురుకుప్పం మండలం లోని జక్కదోన లో నిర్మిస్తున్న గృహ నిర్మాణాలను పరిశీలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com