ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్షేమ పథకాలను అందించాల్సిన బాధ్యత వారిదే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 09, 2022, 12:30 PM

రాష్ట్ర ప్రభుత్వ ఆశయం మేరకు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత సచివాలయ ఉద్యోగులదేనని జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్‌ ఆదేశాలు జారీ చేశారు. వెదురుకుప్పం మండలం, దేవరగుడిపల్లి సచివాలయాన్ని ఆకస్మికంగాపరిశీలిం చారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమా లను నేరుగా చేరవేసేందుకు కావాల్సిన సిబ్బందిని నియమించడంతో పాటు వారి కోసం కార్యాలయాలు నిర్మింపబడడం జరుగుతోందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com