ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో టిటిడి ఉద్యోగి పై భక్తుడు దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 09, 2022, 12:32 PM

తిరుమలలో అద్దె గది పొందేందుకు ఓ భక్తుడు అడ్డదారిలో ప్రయత్నించాడు. అతడినికి టీటీడీ సీనియర్ అసిస్టెంట్ వెంకటరత్నం అడ్డుకున్నాడు. దీంతో అతను టీటీడీ ఉద్యోగిపై దాడి చేశాడు. గాయపడ్డ వెంకటరత్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఘటన ఎలా జరిగింది అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com